గంగాధర నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పోరేట్ పాఠశాల ల కంటే ముందువరుసలో ఉన్నాయని ఆర్టీఐ ఎ ఎస్ జాతీయ అధ్యక్షుడు బండి పట్టాభి రెడ్డి తెలిపారు.దీనికి కారణం క్వాలిఫైడ్ టీచర్లు ఉండడం, అనుభవం కాలవారు ఉండడం ,అంకిత భావంతో పనిచేసే టీచర్లు ఉన్నారని ఫలితాల ద్వారా తెలుస్తుంది.కార్పోరేట్ పాటశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారా అన్నది ప్రశ్న్నార్డకం .తల్లి దండ్రులు ఆలోచించి తమ పిల్లలను ఎక్కడ చేర్చాలని ఎంచుకోవాలి.

0 Comments