పెద్ద మిట్ట పల్లి లో పౌర్ణమి పూజ కు అందరికీ ఆహ్వానం.



గంగాధర నెల్లూరు:మండలం లోని పెద్ద మిట్ట పల్లి లో రేపు పౌర్ణమి పూజ జరుగును.అందరూ ఆహ్వానితులే.గ్రామం లోని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి,అన్నదాన కార్యక్రమం నిర్వహించుతారు. కావున అందరూ వచ్చి పూజా కార్యక్రమం లో పాల్గొనాలని గ్రామస్తులు తెలిపారు.నిరంతరంగా రెండు సంవత్సరాలుగా జరుతున్నదని కార్య నిర్వాహకులు తెలిపారు.

Post a Comment

0 Comments