POHRF సంస్థ తిరుపతి జిల్లా డైరెక్టర్ గా C.H. శ్రీనివాసులు.


తిరుపతి: ప్రొటెక్షన్ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ తిరుపతి జిల్లా డైరెక్టర్ గా నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పై పోరాడుతానని తెలిపారు. ఈ నియామకం పట్ల జిల్లా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమం లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ G. మోహన్ కుమార్,జాతీయ గౌరవ అధ్యక్షులు K. జ్యోతి ప్రకాష్ మరియు సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments