POHRF సంస్థ రాష్ట్ర మహిళా ఉపాదక్ష్యురాలిగా G. సంధ్యా రాణి.


తిరుపతి: ప్రోటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ రాష్ట్ర మహిళా ఉపాదక్ష్యురాలుగా G. సంధ్యా రాణినీ నియమించినట్లు జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు తెలిపారు.నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి సంధ్యా రాణి మాట్లాడుతూ సమాజంలో స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తానని, సంస్థ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. నియామకం పట్ల హ్యూమన్ రైట్స్ ఫోర్స్ సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమానికి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బండి పట్టాభి రెడ్డి, జాతీయ అధ్యక్షులు అర్థాల కేశవులు,వివిధ హోదా కలిగన సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments